'ప్రీ-ప్రైమరీ బోధన నాణ్యత కోసం 45 ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ'

'ప్రీ-ప్రైమరీ బోధన నాణ్యత కోసం 45 ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ'

HNK: జిల్లాలో ప్రీ-ప్రైమరీ విద్యా బోధన నాణ్యతను పెంచేందుకు 45 పాఠశాలల నుంచి ఎంపికైన 45 మంది ఇన్‌స్ట్రక్టర్లకు ఈనెల 25 నుంచి 29 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్స్ డైరెక్టర్ డా.మన్మోహన్ ఇవాళ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జరిగే ఈ శిక్షణలో బోధనా నైపుణ్యాలు, తరగతి నిర్వహణ, పర్యవేక్షణ అంశాలపై DRPలు మార్గదర్శనం చేస్తారు.