BRS పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇఫ్తార్ విందు

BRS పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇఫ్తార్ విందు

HYD: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు బంజారాహిల్స్‌ తెలంగాణ భవన్‌లో కేంద్ర కార్యాలయంలో దావత్-ఇ-ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు)కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ముస్లిం సోదరులకు ఖర్జూరాను తినిపించారు. ఇఫ్తార్ విందుకు చిన్నారులతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.