అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లులు: TUFIDC ఛైర్మన్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లులు: TUFIDC ఛైర్మన్

RR: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ళ (L 2) గురించి నిన్న సమావేశం జరిగింది. TUFIDC ఛైర్మన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లులు మంజూరు చేయాలన్నారు. RDO జగదీశ్వర్ రెడ్డి, జల్ పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్ రామ్, బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి పాల్గొన్నారు.