ఆ ఇద్దరూ.. మన ముద్దుగుమ్మలే!

HYD: అందాల పోటీలకు హైదరాబాద్ అతిథ్యం ఇస్తోంది. గతంలో మన హైదరాబాద్ లో అనుబంధం ఉన్నవారు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ విజేతలుండటం గమనార్హం. ఆంగ్లో ఇండియన్ డయానా హెడెన్ 1997లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచింది. డయానా సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకుంది. సుస్మితాసేన్ 1994లో మిస్ యూనివర్స్ గెల్చుకుంది. హైదరాబాద్‌లోని బెంగాలి కుటుంబంలో ఈమె జన్మించారు.