విద్యార్థుల భోజనశాలకు రూ. లక్ష విరాళం

విద్యార్థుల భోజనశాలకు రూ. లక్ష విరాళం

సత్యసాయి: గాండ్లపెంట మండలం కటారుపల్లిలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల భోజనశాల నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన వేమన పూజారి తుంగనంద వేమారెడ్డి రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం ఉదారంగా విరాళం అందించిన నంద వేమారెడ్డికి ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.