ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొత్తగూడెంలో ఫ్యాన్సీ స్టోర్‌ను ప్రారంభించిన MLA కూనంనేని సాంబశివరావు
★ దుబాయ్‌లో చిక్కుకున్నఖమ్మం వాసి సైదుబాబు
★ దమ్మపేటలో ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన MLA జారె ఆదినారాయణ
★ జిల్లాలో ప్రశాంతగా హోలీ సంబరాలు నిర్వహించుకోవాలి: SP రోహిత్ రాజ్