'నీటి కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు నష్టం'

'నీటి కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు నష్టం'

ATP: నీటి హక్కుల కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ రాయలసీమ వాసులుగా ఏకమై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రజలంతా ఉద్యమించాలని కోరారు. రాయలసీమ ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు.