VIDEO: వేసవి దృష్ట్యా ఉచితంగా మజ్జిగ పంపిణీ

VIDEO: వేసవి దృష్ట్యా ఉచితంగా మజ్జిగ పంపిణీ

కృష్ణా: గుడివాడ ఏలూరు రోడ్డు నుంచి టైలర్ స్ట్రీట్‌లో 2000 మందికి శనివారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పుట్టి హరికుమార్ మాట్లాడుతూ.. ఎండాకాలంలో శరీరానికి చల్లదనం కలిగించేందుకు మజ్జిగ ఎంతో ఉపయోగకరమని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు గోపాలస్వామి, ప్రసాద్, తిరుపతయ్య, అజయ్ కుమార్ పాల్గొన్నారు.