కడియం మల్లేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణం
EG: కడియంలోని భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఛైర్మన్‌గా తోరాటి శ్రీను, 14 మంది సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని కమిటీకి వారు సూచించారు.