శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ప్రత్యేక కార్యదర్శి

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ప్రత్యేక కార్యదర్శి

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి శుక్రవారం ఏపీ పర్యావరణం, అడవులు, సైన్స్ &టెక్నాలజీ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనంత రాము కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ మేరకు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి, స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.