ద్వారకాతిరుమల దేవస్థానంలో అభివృద్ధి పనులు
E.G: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వచ్ఛంద కార్పొరేషన్ నిధులతో నిర్మించిన గోబర్ సన్నిధి గ్యాస్ & కరెంట్ తయారు చేసే పరికరాన్ని ప్రారంభించారు.