IND-A vs SA-A: ముగిసిన తొలి రోజు ఆట

IND-A vs SA-A: ముగిసిన తొలి రోజు ఆట

సౌతాఫ్రికా-'A', భారత్-'A' జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. డే వన్ స్టంప్స్ సమయానికి భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ధృవ్ జురెల్ సెంచరీతో(132*) ఒంటరీ పోరాటం చేశాడు. మిగితా భారత బ్యాటర్లు రాహుల్(19), పంత్(24), ఈశ్వరన్(0), సుదర్శన్(17), పడిక్కల్(5) ఘోరంగా విఫలమయ్యారు.