హైడ్రా సర్వే పనులు ఆపి ప్రజలను కాపాడాలి

SRPT: చెరువు సమీపంలో ఉన్న ఇండ్లు ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ పరిధిలో సర్వే ఆపాలని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు P.వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడాలి కానీ మీరు చేసే హైడ్రా పనులవల్ల అభాగ్యులు కొంతమంది ఆత్మహత్య తీసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు.