VIDEO: కోటి సత్తెమ్మ ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాలు

E.G: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇవాళ నిడదవోలులోని కోట సత్తెమ్మ ఆలయంలో ఉచిత వరలక్ష్మి వస్త్రాలను నిర్వహించినట్లు ఆలయ ఈవో హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఆలయ అర్చకులు ఎస్.వీకెండ్ వర్మ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది ముత్తైదువులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. వీరందరికీ పసుపు, గాజులు, ప్రసాదాలను అందించినట్లు పేర్కొన్నారు.