తల్లికి తలకొరివి పెట్టిన కూతురు

తల్లికి తలకొరివి పెట్టిన కూతురు

KMM: సత్తుపల్లి మండలం బేతుపల్లిలో అనారోగ్యంతో మరణించిన చీపి శేషమ్మ (80) కి కుమారులు లేకపోవడంతో, ఆమె కూతురు గిరకటి పుల్లమ్మ తానే తలకొరివి పెట్టి కర్మకాండ నిర్వహించారు. సంప్రదాయాన్ని పక్కన పెట్టి పుల్లమ్మ చూపిన ఈ మాతృభక్తి గ్రామంలో చర్చనీయాంశమైంది. పుల్లమ్మ చేసిన ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలంతా హర్షించారు.