పచ్చని అందం.. ఆహ్లాదకరంగా ప్రయాణం

పచ్చని అందం.. ఆహ్లాదకరంగా ప్రయాణం

NZB: కురుస్తున్న వర్షాలకు దారుల వెంట ఉన్న చెట్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బాన్సువాడ-నిజామాబాద్‌కు వెళ్ళే మార్గంలో మల్లారం అడవి ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు ప్రయాణికులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి రహదారికి పచ్చని తోరణాన్ని తలపిస్తున్న దృశ్యాన్ని, అటు వైపుగా వెళ్లే ప్రకృతి ప్రియులు తమ మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించుకుంటున్నారు.