అర్హులందరికి యువ వికాసం అందించాలని వినతి

అర్హులందరికి యువ వికాసం అందించాలని వినతి

SRD: అర్హులైన యువకులందరికీ రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారికి గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మాణిక్ మాట్లాడుతూ.. సిబిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పథకాన్ని నాలుగు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.