శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ
VZM: తిరుమల శ్రీవారిని గురువారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ మేరకు అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.