VIDEO: నంద్యాలలో అహోబిలంలో బ్రహ్మోత్సవాలు

VIDEO: నంద్యాలలో అహోబిలంలో బ్రహ్మోత్సవాలు

ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిర్వహించిన పల్లకి ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ బాబా ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఆయన శ్రీ స్వామివారి పల్లకిని మోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.