VIDEO: పెద్దమ్మగడ్డ కెనాల్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

VIDEO: పెద్దమ్మగడ్డ కెనాల్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

HNK: పెద్దమ్మగడ్డ కెనాల్ కాలువ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి  విజయ్‌గా (47) గుర్తించారు. ఆయన కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.