VIDEO: తుఫాన్ ఎఫెక్ట్.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
JN: మొంథా తుఫాన్ తో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దేవరుప్పుల మండలం కోలుకొండ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. కాగా వాగు సమీపంలోని వరి పంట పొలాలు పూర్తిగా నేల మట్టం అయ్యాయి. దీంతో భారీగా నష్టం ఏర్పడింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పాత బ్రిడ్జి పై నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి అని ఎవరు చేపల వేటకు వెళ్లొద్దు అంటున్నారు.