రేపటి నుంచి లక్ష్మీనారాయణ స్వామి అష్టమ బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి లక్ష్మీనారాయణ స్వామి అష్టమ బ్రహ్మోత్సవాలు

SRD: కొండాపూర్ మండలం మారేపల్లిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం అష్టమ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. శ్రీ వైకుంఠాపురం దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.