'481 మందికి అక్రిడిటేషన్ల మంజూరు'

'481 మందికి అక్రిడిటేషన్ల మంజూరు'

VSP: జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన 481 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.