నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి

నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇవాళ పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం, కూసుమంచి, ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్ని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరింది.