దుప్పట్లు, వస్త్రాలు అందజేసిన మాజీ సైనికులు

దుప్పట్లు, వస్త్రాలు అందజేసిన మాజీ సైనికులు

VZMఫ బొబ్బిలిలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ గిరిజన గ్రామాల్లో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మానవసేవ, సామాజిక బాధ్యతలో భాగంగా నిరుపేదలకు అండగా నిలవడం, చలికాలంలో వృద్ధులకు వెచ్చదనాన్ని అందించడం తమ బాధ్యత అన్నారు. ఈ మేరకు వృద్ధులకు దుప్పట్లు, పిల్లలకు మహిళకు చీరలు అందజేశారు.