VIDEO: దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలు అరెస్ట్

VIDEO: దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలు అరెస్ట్

KMR: అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10న రాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బైండ్ల భాగ్య, ఆమె భర్త రాయసాని రవికుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం రిమాండ్‌కు తరలించామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మీడియా సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.