ధీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించిన MPDO

ధీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించిన MPDO

VZM: రాజాం MPDO ఆనందరావు శుక్రవారం స్దానిక బొద్దాం గ్రామంలో థీమ్‌ 5 క్లిన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 60 మంది పారిశుద్ధ్య కార్మికులతో గ్రామాన్ని శుభ్ర పరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తీసుకోవడంపై అవగాహన కల్పించారు.