VIDEO: 'కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు'

VIDEO: 'కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదు'

SRCL: ఇందిరమ్మ చీరలు ఇచ్చే వారినే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలని AIFTU (New) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. గత ప్రభుత్వం మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం పొదుపు సంఘాల మహిళలకు మాత్రమే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు.