VIDEO: భూ కుంభకోణాన్ని బయటపెట్టిన కేటీఆర్

VIDEO: భూ కుంభకోణాన్ని బయటపెట్టిన కేటీఆర్

HYD: నగరంలో ఉన్న 9,300 ఎకరాల పారిశ్రామిక వాడల భూములను, సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ భూముల ద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కట్ల రూపాయల స్కామ్ చేస్తున్నారని ఆరోపిస్తూ భారీ భూ కుంభకోణాన్ని కేటీఆర్ బయట పెట్టారు.