శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

NTR: ఏ కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఎస్సై గంధం మహాలక్ష్ముడు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని సూచించారు. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.