BREAKING: ఉప్పలపాటి సతీష్ అరెస్ట్
TG: ఉప్పలపాటి సతీష్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సతీష్‌ను పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ఓ స్కీం ద్వారా రూ. 23 కోట్లు మోసం చేసిన కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నాడు. అతడి వద్ద ఎస్సై రూ. 2 కోట్లు తీసుకుని సినీ ఫక్కీలో తప్పించిన విషయం తెలిసిందే.