మంచాలలో ఉచిత వైద్య శిబిరం

మంచాలలో ఉచిత వైద్య శిబిరం

GNTR: చేబ్రోలు మండలం మంచాలలో 'స్వస్థ నారి-సశక్తి పరివార్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గర్భిణులు, బాలింతలు, శిశువులకు టీకాలు వేశారు. అలాగే, కౌమార దశలోని బాలికలకు ఆరోగ్య అవగాహన కల్పించారు. ఆయుష్ వైద్య సేవలను కూడా అందించారు. కార్యక్రమంలో వైద్య అధికారులు శైలజ, ప్రసన్న పాల్గొన్నారు.