VIDEO: అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలు సీజ్

VIDEO: అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలు సీజ్

HNK: శాయంపేట మండల కేంద్రంలోని ప్రథమ చికిత్స కేంద్రంలో అధికారులు అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను ఆదివారం సీజ్ చేశారు. ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీ చేపట్టినప్పుడు, అర్హత లేకుండా ప్రభాకర్ అనే వ్యక్తి ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో రూ. 35,000 విలువైన 30 రకాల మందులు గుర్తించబడ్డాయి.