'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'
KKD: ఈనెల 9న పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం దగ్గర జరగబోయే ఎరువులు బ్లాక్ మార్కెట్ అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ మేరకు కాకినాడ వైసీపీ కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు పాల్గొన్నారు.