VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మ పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మ పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులో వెలసిన శ్రీ ఏడుపాయల దేవస్థానంలో శుక్రవారం వనదుర్గమ్మకు భృగువాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి, నైవేద్యం సమర్పించారు.