కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కోడుమూరులో యువకుడు ఆత్మహత్య
➢ జిల్లాలో ఇవాళ్టి ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా
➢ ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు మార్గాల్లో ఎలక్ట్రానిక్ బస్సులు.. 50 బస్సులు కేటాయింపు
➢ పులివెందుల సీఐగా శ్రీరామ్ నియామకం
➢ సీజనల్ వ్యాధులు, అక్రమ మైనింగ్‌పై కలెక్టర్ ఏ.సిరి సమీక్ష