'పుట్టిన 30 నిమిషాల్లో జున్ను పాలు తాగించాలి'

'పుట్టిన 30 నిమిషాల్లో జున్ను పాలు తాగించాలి'

VZM: పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో సంతకవిటి మండలం బొద్దూరు గ్రామంలో గురువారం మేలు జాతి లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. పుట్టిన 30 నిమిషాల్లో జున్ను పాలు తాగిస్తే దూడల్లో వ్యాధి నిరోధక శక్తి వస్తుందని ఈ సందర్భంగా డాక్టర్‌ రాధ తెలిపారు. రూ.150తో లింగ నిర్ధారిత వీర్యం చేయించుకుంటే 90 శాతం ఆడ దూడలే పుడతాయని మరో డాక్టర్‌ అనిల్‌ తెలిపారు.