చక్కగా చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు : గుమ్మాల్ శ్రీను

చక్కగా చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు : గుమ్మాల్ శ్రీను

MBNR: విద్యార్థులు చక్కగా చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు లభిస్తుందని యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మాల్ శ్రీను అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అధ్యయన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం తన వంతు సహాయంగా అండగా ఉంటారని వెల్లడించారు.