ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం: ఎంపీ
HNK: ఆరు గ్యారెంటీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. హైదరాబాదులో హైడ్రా బాధితులకు అండగా నిలిచామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.