VIDEO: శిథిలావస్థకు చేరిన వందేళ్లనాటి హై స్కూల్

VIDEO: శిథిలావస్థకు చేరిన వందేళ్లనాటి  హై స్కూల్

కోనసీమ: రాజోలులోని వందేళ్ల చరిత్ర కలిగిన జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పైకప్పు పాడైపోవడంతో తరగతుల నిర్వహణ నిలిపివేసినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్లోనే దర్శకుడు సుకుమార్ వంటి ఎందరో ప్రముఖులు చదువుకున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలని కోరుతున్నారు.