'గణేష్ మండపాల వద్ద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి'

'గణేష్ మండపాల వద్ద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి'

KMR: జిల్లా వ్యాప్తంగా యువత గణేష్ మండపాలన ఏర్పాటుచేసిన చోట రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని IVF సేవదళ్ రాష్ట్ర ఛైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డా.బాలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం, తల సేమియా వ్యాధితో బాధపడుతున్న క్షణాల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు.