జనసేన ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి
Akp: అనకాపల్లి జనసేన కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటు కోసం 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.