మేడారంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
PDPL: ధర్మారం మండలం మేడారంలో పాత హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వీర్పాల్, ఉప సర్పంచ్ రవికుమార్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పురోహితులు సీతారామచార్యులు, హనుమాన్ స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.