చిరంజీవి పార్కును సందర్శించిన ఎమ్మెల్యే

WG: తాడేపల్లిగూడెం నియోజకవర్గం నస్వచ్ఛత సేవా హి కార్యక్రమంలో భాగంగా శనివారం చిరంజీవి పార్కును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణ అందిస్తామన్నారు. మెగాస్టార్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ₹25 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్కు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.