ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇమ్మిడివరప్పాడు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పాలగుమ్మి గ్రామంలో పంచాయతీ భవనం ప్రారంభిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.