ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భీమవరంలో వేతనాలు పెంచాలని అంగన్వాడీల నిరసన
★ చింతలపూడి NHపై అదుపుతప్పి ట్రాకర్ బోల్తా.. వ్యక్తి మృతి
★ భీమవరంలో యనమదుర్రు డ్రైన్ గట్టును సుందరీకరించండి: జేసీ రాహుల్ 
★ తణుకు నియోజకవర్గం వివోఏలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ