VIDEO: 'రానున్న మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తాం'

VIDEO: 'రానున్న మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తాం'

WGL: వర్ధన్నపేట పట్టణంలోని పాత ఆసుపత్రి స్థలంలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు మున్సిపల్ కమిషనర్‌ సుధీర్ కుమార్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.