డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్ట్రాబెర్రీలు తినొచ్చా?

డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్ట్రాబెర్రీలు తినొచ్చా?

డయాబెటిస్ ఉన్నవారు స్ట్రాబెర్రీలను మితంగా తీసుకోవాలి. ఇందులో పోషకాలు కలిగి ఉండటంతో పాటు తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చు తగ్గులను తగ్గించడంలో సహాయపడుతాయి. విట‌మిన్ సితో పాటు ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.