పోలీస్ కుటుంబానికి ఎస్పీ ఆర్థిక సహాయం

KDP: చక్రాయపేట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి ఇటీవల ఆరోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ బాధిత కుటుంబానికి మంగళవారం పోలీసు సంక్షేమ వితరణ నిధి నుంచి రూ.2.50 లక్షలను ఆర్థిక సాయంగా అందజేశారు. కాగా, ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారికి పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.