లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

SDPT: జగదేవ్‌పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు నలుగురికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మునీర్, అమరేందర్ రెడ్డి, వెంకట రామి రెడ్డి పాల్గొన్నారు.